PM Narendra Modi Comments On Akshay Kumar's Wife || Filmibeat Telugu

2019-04-24 1

"Main aapka bhi Twitter dekhta hoon aur Twinkle Khanna ji ka Twitter dekhta hoon. Kabhi Kabhi toh mujhe lagta hai ki vo mere upar gussa nikaalti hai Twitter pe, toh uske kaaran aapke parivaarik jeevan mein badi shaanti rehti hogi. Unka pura gussa mujpe nikal jaata hoga isliye aapko araam rehta hoga. Toh is prakaar se main aapke kaam aaya hoon." PM Narendra Modi about Akshay Kumar wife Twinkle Khanna anger. Twinkle Khanna replied on her timeline, "I have a rather positive way of looking at this - Not only is the Prime Minister aware that I exist but he actually reads my work."
#akshaykumar
#twinklekhanna
#pmnarendramodi
#bollywood
#bjp
#congress
#nonpolitical

బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్ అరుదైన అవకాశం దక్కించుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీని ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ కొట్టేశాడు. దాదాపు ఒక గంట 9 నిమిషాల పాటు వీరి మధ్య కన్వర్జేషన్ సాగింది. ఈ సందర్భంగా అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, యాక్టర్ అక్షయ్ కుమార్ మధ్య ఎవరూ ఊహించని, నాన్ పొలిటికల్ చర్చ ప్రస్తావనకు వచ్చింది. సోషల్ మీడియా గురించి, వాటిని ఎలా ఉపయోగిస్తారు అనే అంశాలపై అక్షయ్ కుమార్ ప్రశ్నించారు. దీనికి మోదీ నుంచి ఆసక్తి సమాధానం వచ్చింది.